Dhoni @300th ODI : Here Mahi's Records And Unique Numbers You Need To Know Must | Oneindia Telugu

2017-08-31 5

Nearly 14 years after storming into the international arena, MS Dhoni is set to become the sixth Indian to play 300 one-day internationals.Despite the obvious lack of copybook technique, Dhoni is now only behind Tendulkar, Ganguly and Dravid as India's leading scorer in ODIs. He will go into his 300th ODI with 9608 runs, out of which 3738 came in 115 matches at No.6 and 2693 from 67 matches at No.5. Not that he did not do well up the order.

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం నాలుగో వన్డే జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ వన్డే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎంతో ప్రత్యేకం. మహేంద్ర సింగ్‌ ధోనికి ఇది 300వ వన్డే మ్యాచ్‌ కావడమే. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడు ధోని. ధోని ఇప్పటి వరకు వన్డేల్లో 72 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో అత్యధిక వన్డేల్లో నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్లు షాన్‌ పొలాక్‌, చమిందావాస్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు, 21 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు 6 మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు 2 రెండు సార్లు (2008, 09) ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు ఇప్పటివరకు ధోని అందుకున్నాడు.